ఉంగుటూరు మండలంలో హనుమాన్ జయంతి వేడుకలు

71చూసినవారు
ఉంగుటూరు మండలంలో హనుమాన్ జయంతి వేడుకలు
ఉంగుటూరు మండలంలో హనుమాన్ జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉంగుటూరు మండలం ఎంపీటీసీ చాంబర్ అధ్యక్షులు బండారు నాగరాజు దాస ఆంజనేయ స్వామి దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఉంగుటూరు సాలిపేటలో ఆలయ నిర్వహకులు వానపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో దాసాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్