కాగుపాడు: మానవత సంస్థ ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ తరగతులు

66చూసినవారు
కాగుపాడు: మానవత సంస్థ ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ తరగతులు
మానవత ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ తరగతులు ప్రణాళికా బద్దంగా చదివి మంచి ఫలితాలు సాధించాలని మానవతా రాష్ట్ర అభివృద్ధి కమిటీ కన్వీనర్ సాగిరాజు జానకీ రామ రాజు విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. మంగళవారం కాగుపాడు హై స్కూల్ పదవతరగతి విద్యార్థులకు మా నవత నిర్వహించిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పదవతరగతి లో ప్రతిభ కలిగిన ఆరుగురు విద్యార్థులకు ఈసందర్బంగా ప్రోత్సాహబహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్