గణపవరం మసీదులో రంజాన్ వేడుకలు

69చూసినవారు
గణపవరం మసీదులో రంజాన్ వేడుకలు
మండల కేంద్రమైన గణపవరం గ్రామంలో మసీదులో రంజాన్ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పెద్ద గురువుగారు అర్మాన్ అన్సారి, చిన్న గురువుగారు ఫారుక్ అలీ ఎండి ఇస్మాయిల్ ఖాదర్ ఖాన్ బహద్దూర్ షేక్ నాగూర్ రహమతుల్లా షేక్ బషీరుద్దీన్ మహమ్మద్ జానీ, ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

సంబంధిత పోస్ట్