ఉంగుటూరులో సావిత్రిబాయి పూలే జయంతి

76చూసినవారు
ఉంగుటూరులో సావిత్రిబాయి పూలే జయంతి
వెలుగు సంస్థ అధ్యక్షుల, ఎంపీటీసీ సభ్యులు డాక్టర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం ఉంగుటూరు పాఠశాలలో ప్రధమ మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే జయంతి జరిగింది. దుర్గా మల్లేశ్వరి, ప్రశాంతి సరోజిని, సుభాషిణి లను సత్కరించారు. మహిళలు అన్ని రంగాలలో ఎదగాలని, ఆడపిల్లలను చదివించాలని డాక్టర్ బాలకృష్ణ అన్నారు. హెచ్ఎం పెద్దిరాజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్