కాలువలా మారిన రహదారి

79చూసినవారు
కాలువలా మారిన రహదారి
మండల కేంద్రమైన నిడమర్రు గ్రామంలోకి వెళ్లి ఆర్ అండ్ బి రహదారి కాలువలా మారిపోవటంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నాం. పోలీస్ స్టేషన్ నుండి గ్రామంలో వెళ్ళటానికి సుమారు కిలోమీటర్ దూరం అర కిలోమీటర్ దూరం గోతులతో నిండిపోయి కాలవను తలపిస్తుంది. రహదారికి ఇరువైపులా డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో వర్షం నీరు రోడ్డుపైనే నిల్వ ఉంటుంది. అధికారులు పట్టించుకోవాలని బుధవారం కోరారు.

సంబంధిత పోస్ట్