భీమడోలు మండలం శనివారం ఉదయం గుండుగొలను జంక్షన్ దాటి కొవ్వూరు రోడ్లో ఎన్సీపీ హోటల్ ఎదురుగా రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఢీకొన్న సమయంలో కారు ముందర భాగం అంతా నుజ్జు నుజ్జు అయింది. ప్రాణనష్టం జరగలేదు. ఈ విషయం అందుకున్న రోడ్ సేఫ్టీ వెహికల్ 6 ఘటన స్థలానికి చేరుకుని వాహనాల్ని పరిశీలించడం జరుగుతుంది.