బొమ్మిడి గ్రామస్తులు దేవదాసు పాపారావు మరియు దేవదాసు రవి కిషోర్ బొమ్మిడి నెంబర్ టు ప్రాథమిక పాఠశాలలో గల విద్యార్థులందరికీ కంచములు, గ్లాసులు, కర్రీ బౌల్స్ శనివారం స్పాన్సర్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో దాత దేవదాసు పాపారావు, వెంకటలక్ష్మి ప్రధానోపాధ్యాయులు డి జోగి నాయుడు, ఉపాధ్యాయులు కాటి రామచంద్రరావు విద్యార్థులు తల్లిదండ్రులు వారిని అభినందించారు.