రేపు ఉంగుటూరు జిల్లా కలెక్టర్ రాక

67చూసినవారు
రేపు ఉంగుటూరు జిల్లా కలెక్టర్ రాక
ఉంగుటూరు గ్రామంలోని కోనేటి చెరువు రామాలయం వద్దకు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి గురువారం ఉదయం 6 గంటలకు పింఛన్లు పంపిణి కార్యక్రమం పర్యవేక్షించేందుకు వస్తున్నారని అధికారులు తెలిపారు. ఆ మేరకు బుధవారం మండల పరిషత్ కార్యాలయం నుండి ఒక ప్రకటనలో తెలిపారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పత్స మట్ల ధర్మరాజు పాల్గొంటారు. మండలములో 11, 626 మందికి రూ. 4, 96, 69, 500లు పెన్షన్ ఇవ్వనున్నారు.

సంబంధిత పోస్ట్