రాబోయే రోజుల్లో యువతకు ఉపాధి అవకాశాలు: హోంమంత్రి అనిత

52చూసినవారు
రాబోయే రోజుల్లో యువతకు ఉపాధి అవకాశాలు: హోంమంత్రి అనిత
AP: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విశాఖలోని పెందుర్తిలో మెగా జాబ్ మేళా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా  హోం మంత్రి అనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో యువతకు ఉద్యోగాలు, జాబ్ మేళాలు లేవన్నారు. ఇప్పుడు విద్యాశాఖ, ఐటీ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో ఉద్యోగావకాశాలు వస్తున్నాయన్నారు. ఒక ఏడాదిలోనే పదివేల ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్