జవాన్ సోదరుడి భూమిని కొట్టేసిన కబ్జాదారులు (వీడియో)

73చూసినవారు
AP: అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. అక్కడ గ్రామ చెరువును, ప్రభుత్వ భూములను చిన్నప్పగారి రెడ్డప్ప, అంజప్ప, బోడె రెడ్డప్ప కబ్జా చేశారు. వీరి కబ్జాల వల్ల పారా మిలిటరీ జవాన్ మోహన్ సోదరుడితో సహా 45 మంది బాధితులు అన్యాయానికి గురయ్యారు. 2023లో భూములు ఆక్రమించారని ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు ఎమ్మార్వో, పోలీసులు తీసుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్