భారత్‌తో గురువారం జరుగుతున్న తొలి ODIలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. మోకాలి నొప్పి కారణంగా కోహ్లి ఆడటం లేదు. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా అరంగేట్రం చేస్తున్నారు.
భారత్ జట్టు: రోహిత్(c), జైస్వాల్, శ్రేయాస్, గిల్, రాహుల్(w), హార్దిక్, అక్షర్, జడేజా, హర్షిత్, కుల్దీప్, షమీ.
ఇంగ్లాండ్: బెన్ డకెట్, సాల్ట్(w), జో రూట్, బ్రూక్, బట్లర్(c), లివింగ్‌స్టోన్, జాకబ్, బ్రైడాన్, ఆర్చర్, రషీద్, సాకిబ్.