EOS-09 శాటిలైట్ అనేది.. రీశాట్-1 శాటిలైట్‌కు అనుసరణగా రూపొందించబడింది. ఇది రీశాట్ శ్రేణిలో ఏడవ శాటిలైట్. గతంలో రీశాట్-2 శాటిలైట్ 2016 సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్‌లలో కీలక పాత్ర పోషించింది. EOS-09 ఒంటరిగా పనిచేయదు. ఇది రిసోర్స్‌శాట్, కార్టోశాట్, రీశాట్-2బీ శ్రేణి వంటి ఇస్రో యొక్క ఇతర శాటిలైట్‌లతో కలిసి పనిచేస్తుంది.