7,500 ఆదర్శ పాథమిక పాఠశాలల ఏర్పాటు

57చూసినవారు
7,500 ఆదర్శ పాథమిక పాఠశాలల ఏర్పాటు
AP: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 7,500 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. జీవో-117ను రద్దు చేసి కొత్త విధానాన్ని తీసుకురాబోతుంది. 1-5 తరగతులు ఉండే ఈ పాఠశాలల్లో తరగతికి ఒక టీచర్‌ను కేటాయించనుంది. కనీసం 60 మంది ఉండాలనే నిబంధన పెట్టినా 50 మంది ఉన్నప్పటికీ ‘ఆదర్శ బడులుగా’ గుర్తించాలని నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్