'రాజకీయాల నుంచి తప్పుకున్నా ప్రజాసేవలో ఎప్పుడూ ఉంటా'

66చూసినవారు
'రాజకీయాల నుంచి తప్పుకున్నా ప్రజాసేవలో ఎప్పుడూ ఉంటా'
విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నారు. ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చేతిలో ఘోర ఓటమి పాలయ్యారు. తాను ఇకపై రాజకీయాల్లో కొనసాగనంటూ ప్రకటించారు. ప్రస్తుతం నేతలను కలుస్తూ చర్చలు జరుపుతున్నారు. ఇప్పుడు ఆయన పాత వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో నాని స్పందించారు. రాజకీయాల నుంచి తప్పుకున్నా ప్రజాసేవలో ఎప్పుడూ ఉంటా అని అన్నారు. తనకు విజయవాడ అంటే మమకారం.. పిచ్చి అని నాని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్