తిప్ప తీగ ఆకులతో రక్తపోటు దూరం: నిపుణులు

67చూసినవారు
తిప్ప తీగ ఆకులతో రక్తపోటు దూరం: నిపుణులు
తిప్ప తీగ ఆకులతో ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. తిప్ప తీగ ఆకులను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఎముకల పటుత్వానికి సహాయపడుతుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్