AP మెడికల్ సర్వీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఖాళీగా ఉన్న 128 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం మే 16న ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. సంబంధిత విభాగంలో డీఎన్‌బీ/డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగిన అర్హులైన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.68,900 నుంచి రూ.2,05,500 వరకు జీతం లభిస్తుంది. పూర్తి వివరాలను https://dme.ap.nic.in/ వైబ్‌సైట్‌లో చూడవచ్చు.