ఉచిత పంటల బీమాతోనే రైతులకు ఊరట

84చూసినవారు
ఉచిత పంటల బీమాతోనే రైతులకు ఊరట
AP: ఉచిత పంటల బీమాతోనే రైతులకు ఊరట లభించనుంది. ఉచిత పంటల బీమా అమలు ద్వారా రైతు వాటా రూపంలో ఏడాదికి ప్రభుత్వంపై రూ.600 నుంచి రూ.700 కోట్ల భారం పడుతుంది. దాదాపు 50 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. చిన్న, సన్నకారు రైతులపై ప్రీమియం భారం తగ్గుతుంది. సాగు చేసిన ప్రతి ఎకరానికీ బీమా ఉందనే భరోసా లభిస్తుంది. కాగా, గత వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్