ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

53చూసినవారు
ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి
ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వైఎస్ఆర్ జిల్లా గువ్వల చెరువు ఘాట్ రోడ్డులోని చింతకొమ్మదిన్నె పరిధిలో కారు, కంటైనర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్