ఉసిరి సాగుకు అనుకూల పరిస్థితులు.. అనువైన రకాలు

53చూసినవారు
ఉసిరి సాగుకు అనుకూల పరిస్థితులు.. అనువైన రకాలు
ఉసిరి వేడి వాతావరణాన్ని సైతం తట్టుకొని, అన్ని రకాల నేలల్లో పెరుగుతుంది. వ్యాపార సరళిలో పెంచడానికి నీరు నిలువని భూములు అనుకూలం. ఉసిరి కొంత వరకు ఆమ్ల లక్షణాలు కలిగిన భూముల్లో, ఉదజని సూచిక 9.0 వరకు గల క్షార భూముల్లో కూడా మంచి యాజమాన్య పద్దుతులతో పెంచుకోవచ్చు. కాంచన్ (N.A-4), క్రిష్ట (N.A-5), అమ్రిత (N.A-6), నీలమ్ (N.A-7), బలవంత్ (N.A-10), చక్కియా మొదలైన అధిక దిగుబడినిచ్చే రకాలు అందుబాటులో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్