ఆకాశ్ మిసైల్ యొక్క విశేషాలు

60చూసినవారు
ఆకాశ్ మిసైల్ యొక్క విశేషాలు
ఆకాశ్ మిసైల్ సిస్టమ్ అత్యంత అధునాతన గగనతల రక్షణ వ్యవస్థ. ఇది 3 దిశల్లో 120 కి.మీ. పరిధిలో శత్రు డ్రోన్లు, మిసైళ్లను స్కాన్ చేస్తుంది. 80 కి.మీ. లోపు టార్గెట్లను కవర్ చేసి, ఒక లాంచర్ నుంచి 3 మిసైళ్లు ఫైర్ చేయగలదు. 700 కిలోల బరువున్న ఈ మిసైల్ మాక్ 2.5 వేగంతో, గాల్లో దిశ మార్చి, 30 కి.మీ. పరిధి, 18 కి.మీ. ఎత్తులో శత్రు విమానాలు, క్రూయిజ్ మిసైళ్లను నాశనం చేస్తుంది. అందుకే భారత రక్షణలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్