భీకర దాడులు.. 24 గంటల్లో 146 మంది మృతి

82చూసినవారు
భీకర దాడులు.. 24 గంటల్లో 146 మంది మృతి
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. 24 గంటల్లో 146 మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ అమలు కావట్లేదు. దీంతో ఇజ్రాయెల్ దూకుడుగా వెళ్తోంది. హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు సాగిస్తోంది. తాజా దాడుల్లో 146 మంది చనిపోగా, 459 మంది గాయపడ్డారని స్థానిక ఆరోగ్య అధికారులు శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్