రీల్స్ కోసం ప్రాణాలతో చెలగాటం (వీడియో)

59చూసినవారు
చాలామంది యువతీయువకులు ఇన్‌స్టా రీల్స్ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా అటువంటి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో రీల్స్ కోసం ఒక యువకుడు హైవేపై ఉన్న 30 అడుగుల ఎత్తైన హోర్డింగ్ ఎక్కాడు. అక్కడ ప్రమాదకర రీల్స్ రికార్డ్ చేశాడు. అతని స్నేహితులు కూడా కింద నిలబడి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్