ఏపీలో ఉన్నతాధికారుల బదిలీలపై తుది కసరత్తు!

24చూసినవారు
ఏపీలో ఉన్నతాధికారుల బదిలీలపై తుది కసరత్తు!
AP: రాష్ట్ర సర్కార్ ఏపీలోని ఉన్నతాధికారుల బదిలీలపై తుది కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ, రేపు ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరగనున్నట్లు సమాచారం. దీంతో 10 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు బదిలీ అయ్యే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే బదిలీల తుది జాబితాను సీఎం చంద్రబాబు కార్యాలయం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్