దేశ రాజధాని ఢిల్లీలో మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనుంది. ఇలాంటి సమయంలో ఢిల్లీ సీఎం ఆతిశీపైఅరవింద్ కేజ్రీవాల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించారంటూ అతిషిపైఅతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఫతేఫతేహ్ సింగ్ మార్గ్‌లో ఆప్ అభ్యర్థి అతిషికేజ్రీవాల్ 50 నుంచి 70 మంది మద్దతుదారులతో పాటు 10 వాహనాలతో ర్యాలీగా వెళ్లడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.