అగ్ని ప్రమాదం.. అధికారులకు సమాచారం

80చూసినవారు
అగ్ని ప్రమాదం.. అధికారులకు సమాచారం
అగ్ని ప్రమాదం జరిగితే చాలా మందికి తెలియక పోలీసులకు ఫోన్ చేస్తుంటారు. కానీ అగ్ని ప్రమాద నివారణ కోసం ప్రభుత్వం 101, 100 టోల్‌ ఫ్రీ నంబర్‌లను ప్రవేశపెట్టింది. ఫైర్‌ స్టేషన్ అధికారులు 24 గంటలు అందుబాటులో ఉంటారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే 100, 101 నంబర్‌లకు కాల్ చేసి, వివరాలు తెలిపిన వెంటనే సమీప ఫైర్ స్టేషన్‌కు సమాచారం చేరి, సకాలంలో సహాయం అందుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్