ఏలూరులో సాక్షి కార్యాలయనికి నిప్పు పెట్టిన సాక్షి ఉద్యోగులు. సీసీ ఫుటేజ్ దొరకకుండా మాయం చేసిన సాక్షి ఉద్యోగులు.గతంలో ఇదే తరహాలో తాడేపల్లి జగన్ నివాసం వద్ద నిప్పు పెట్టి తెలుగుదేశం మీదకు రుద్దే ప్రయత్నం చేసిన వైసీపీ నాయకులు. తాడేపల్లి కేసులో తన ఇంటి బయట సీసీ ఫోటేజ్ కూడా ఇవ్వని జగన్. అమరావతి మహిళ ల పైన చేసిన వ్యాఖ్యలు డైవర్ట్ చేయటం కోసం, తెలుగుదేశం ఒక సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాలను పండుగలుగా చేయాలని తలపెట్టిన కార్యక్రమాన్ని డైవర్స్ చేయటం కోసమే ఇది చేసినట్లు తెలుస్తోంది.