కారులో చెలరేగిన మంటలు..తృటిలో తప్పిన ప్రమాదం(వీడియో)

72చూసినవారు
ఇటీవల ఎక్కువగా వాహనాల్లో మంటలు చెలరేగి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఘటనలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే ఓ కారులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన నలుగురు వ్యక్తులు కారు నుంచి దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటన వరంగల్ హైవే పోచారం ఐటీ కారిడార్ వద్ద జరిగింది. కారు యజమాని చెప్పిన వివరాల ప్రకారం…ఒక్కసారిగా ఇంజిన్‌ నుంచి మంటలు చెలరేగి నిమిషాల్లో కారు మొత్తం వ్యాపించినట్లు తెలిపారు. దీంతో అప్రమత్తమై ప్రమాదం నుంచి బయటపడినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్