ఆర్టీసీ బస్సులో మంటలు (వీడియో)

72చూసినవారు
AP: అమరావతి నుంచి క్రోసూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తురగావారిపాలెం సమీపంలోకి రాగానే బస్సు ఇంజిన్‌లో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు ఆపారు. స్థానికుల సహాయంతో ఆర్టీసీ సిబ్బంది మంటలు ఆర్పివేశారు. ప్రమాద సమయంలో బస్సులో పది మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

సంబంధిత పోస్ట్