వైసీపీ కేంద్ర కార్యాలయం సమీపంలో అగ్నిప్రమాదం

85చూసినవారు
వైసీపీ కేంద్ర కార్యాలయం సమీపంలో అగ్నిప్రమాదం
AP: వైసీపీ కేంద్ర కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గార్డెన్ లో పాడైన గ్రీనరికీ మంటలు అంటుకున్నాయి. పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన ఆఫీస్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్