విజయవాడకు మరోసారి వరద ముప్పు

69చూసినవారు
విజయవాడకు మరోసారి వరద ముప్పు
విజయవాడలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతుండటంతో బెజవాడ వాసులు భయాందోళన చెందుతున్నారు. వర్షం నేపథ్యంలో బుడమేరులో క్రమంగా వరద పెరుగుతోంది. దీంతో అధికారలు అలర్ట్ అయ్యారు. దాదాపు 20 కాలనీలకు వరద హెచ్చరికను జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్