తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం నియోజకవర్గంలో వరద ఉధృతి పెరిగింది. గాడాల వద్ద జాతీయ రహదారిపై వరద నీరు భారీగా ప్రవహిస్తుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం చేశారు. పొనాలమ్మ గుడి దగ్గర వరద ఎక్కువగా వరద ఉండటంతో నీటిలో వాహనాలు ఆగిపోతున్నాయి. వాహనాలను తోసుకుంటూ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.