స్కిల్ గణనపై ప్రధానంగా దృష్టి పెట్టాం: చంద్రబాబు

73చూసినవారు
స్కిల్ గణనపై ప్రధానంగా దృష్టి పెట్టాం: చంద్రబాబు
స్కిల్ గణనపై ప్రధానంగా దృష్టి సారించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. గ్లోబల్‌గా ఉద్యోగవకాశాలు పొందేలా చేస్తామని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగాలు అందిపుచ్చుకునేందుకు ఈ స్కిల్ గణన చేపడతామని స్పష్టం చేశారు. తయారీ రంగానికి ఏపీ వ్యూహాత్మక ప్రాంతమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్