నేడు విజయవాడకు మాజీ సీఎం జగన్

81చూసినవారు
నేడు విజయవాడకు మాజీ సీఎం జగన్
మాజీ సీఎం జగన్ మంగళవారం విజయవాడ రానున్నారు. టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో అరెస్ట్ అయి విజయవాడ జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వంశీని పరామర్శించనున్నారు. ఉదయం 10.30 గంటలకు పలువురు వైసీపీ నేతలతో కలిసి జైలుకు వెళ్లి వంశీని పరామర్శించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్