టీడీపీలో చేరిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని (వీడియో)

65చూసినవారు
వైసీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆళ్ల నాని కీలకంగా వ్యవహారించారు. అయితే ఓటమి తర్వాత వైసీపీకి దూరంగా ఉన్న ఆయన గతేడాది చివర్లోనే వైసీపీకి గుడ్‌బై చెప్పారు. ఈ క్రమంలో తాజాగా టీడీపీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్