టీడీపీలోకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని?

63చూసినవారు
టీడీపీలోకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని?
AP: మాజీ డిప్యూటీ సీఎం, ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల నాని టీడీపీలో చేరనున్నారు. బుధవారం అమరావతిలో పార్టీ పెద్దల సమక్షంలో ఆళ్ల నాని పసుపు కండువా కప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కీలక వ్యాఖ్యలు చేశారు. నాని రాకను తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. కార్యకర్తలు అభిప్రాయాలను అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు.

సంబంధిత పోస్ట్