ముద్రగడను పరామర్శించిన మాజీ మంత్రులు (వీడియో)

80చూసినవారు
వైసీపీ నేత ముద్రగడను మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, విశ్వరూప్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పరామర్శించారు. ఇటీవల ముద్రగడ ఇంటిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్