జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

75చూసినవారు
జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే?
వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీని వీడి జనసేనలో చేరుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన సొంత నియోజకవర్గం జగ్గయ్యపేటలో మున్సిపల్ ఛైర్మన్ సహా 18 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా పార్టీ మారుతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయనను ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడిగా నియమిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్