టీడీపీ నేతపై మాజీ ఎంపీ నందిగం దాడి

85చూసినవారు
టీడీపీ నేతపై మాజీ ఎంపీ నందిగం దాడి
AP: టీడీపీ నేత రాజుపై వైసీపీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేశ్ దాడికి పాల్పడ్డారు. ఈ శనివారం రాత్రి జరిగినట్లు రాజు తెలిపారు. ఈ ఘటనలో రాజుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజు కుటుంబ సభ్యులు నందిగంపై పోలీస్పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో సురేశ్ సోదరుడు ప్రభు దాసుప్రభుదాసు కూడా పాల్గొన్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్