పోలీసులపై రెచ్చిపోయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే (వీడియో)

72చూసినవారు
AP: మాజీ సీఎం జగన్ పొదిలి పర్యటన ఘర్షణల కేసులో అరెస్టయిన వారిని పరామర్శించేందుకు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పొదిలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. నిందితులను కలిసేందుకు వీల్లేదని సీఐ వెంకటేశ్వర్లు చెప్పడంతో పోలీసులు, చెవిరెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులపై రెచ్చిపోయి వారి తీరుపై చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ అక్కడికి వచ్చి చెవిరెడ్డిని పంపించేశారు.

సంబంధిత పోస్ట్