చెత్తనుంచి విద్యుత్ తయారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన

83చూసినవారు
చెత్తనుంచి విద్యుత్ తయారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన
AP: శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ (సోమవారం) కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా చెత్త నుంచి విద్యుత్ తయారీ చేసే ప్రాజెక్టుకు రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్న కలిసి శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.20 కోట్లతో ఈ విద్యుత్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ మేరకు 50 టన్నుల చెత్త నుంచి 50 మెగావాట్ల విద్యుత్ తయారీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్