AP: అనకాపల్లిలో కిడ్నాప్‌కు గురైన నాలుగేళ చిన్నారి క్షేమంగా బయటపడింది. స్థానిక లోకావారి వీధి నుండి ఓ మహిళ చిన్నారిని చాకచక్యంగా ఎతుకెళింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు. గాజువాకలో పోలీసులు చిన్నారి ఆచూకీని గురించారు. చిన్నారిని అప్పలస్వామి, లక్షి కలిసి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు.