AP: త్వరలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుంది మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం అన్నమయ్య జిల్లాలో రాయచోటిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. "రాబోయే రోజులలో ఆంధ్రప్రదేశ్ ను పరిశ్రమల హబ్ గా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ప్రజల సంక్షేమాన్ని కోరే మంచి ప్రభుత్వానికి ప్రజలందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు." అని అన్నారు.
.