ఉచిత పార్కింగ్.. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు: జీహెచ్ఎంసీ కమిషనర్

540చూసినవారు
ఉచిత పార్కింగ్.. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు: జీహెచ్ఎంసీ కమిషనర్
నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి హెచ్చరించారు. నగరంలోని పలు మాల్స్, మల్టీప్లెక్స్, సినిమా థియేటర్లలలో నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆమె వెల్లడించారు. కూకట్ పల్లి, RTC క్రాసురోడ్, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని థియేటర్లలో అక్రమ పార్కింగ్‌ వసూళ్లు చేస్తున్నట్లు బయటపడింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్