20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం

55చూసినవారు
20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో రాత్రి సమయంలో మలవిసర్జనకు వెళ్లిన 20 ఏళ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేస్తూ, వీడియో తీశారు. "నిందితులు బాలికకు నకిలీ తుపాకీ చూపించి, భయపెట్టారు. ఒకరి తర్వాత ఒకరు రేప్ చేశారు. దాదాపు 2 గంటల తర్వాత ఆ అమ్మాయిని విడిచిపెట్టారు,” అని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో అరెస్టయిన ఇద్దరు నిందితులు మైనర్లు అని, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్