రూ. 10 వేల కోట్లు విరాళం ప్రకటించిన గౌతమ్ అదానీ

578చూసినవారు
రూ. 10 వేల కోట్లు విరాళం ప్రకటించిన గౌతమ్ అదానీ
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కీలక ప్రకటన చేశారు. ఆయన కుమారుడి పెళ్లి సందర్భంగా సామాజిక ప్రయోజనాల కోసం రూ. 10,000 కోట్లు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి మౌలిక సదుపాయాల కార్యక్రమాలకు నిధులు ఉపయోగపడుతాయని అయన అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు సరసమైన ప్రపంచస్థాయి ఆసుపత్రులు, అధునాతన ప్రపంచనైపుణ్య అకాడమీల నెట్‌వర్క్‌ను అందించడంపై దృష్టి సారిస్తాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్