తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గౌతమ్ గంభీర్ (వీడియో)

74చూసినవారు
టీమిండియా హెడ్‌ కోచ్ గౌతమ్ గంభీర్ ఆదివారం ఉదయం కుటుంబసభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో గంభీర్‌కు అర్చకులు స్వాగతం పలికారు. బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ప్రసుత్తం ఈ వీడియోలో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఆదివారం తిరుమలలో భక్తులు రద్దీ భారీగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్