కాశ్మీర్ లోయలో ఉన్న చినార్ చెట్లను పరిరక్షించడానికి ఆధార్ కార్డు తరహాలో జియో- ట్యాగ్ చేస్తున్నారు. జమ్మూకశ్మీర్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డిజిటల్ ట్రీ ఆధార్ కేటాయిస్తోంది. ఇది చెట్ల నిర్వహణకు సాయపడటంతో పాటు పర్యాటకులు బార్ కోడ్‌ను స్కాన్ చేసి చెట్టు ఎంత వయసుదో, ఎత్తు, ఆరోగ్య సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు.