బైక్‌పై వెళ్తూ ఒక్కసారిగా పడిపోయిన అమ్మాయిలు (వీడియో)

60చూసినవారు
రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వీయ తప్పిదాలు కూడా కొన్నిసార్లు ఘోర ప్రమాదాలకు కారణమవుతుంటాయి. ఈ నెల 1న జరిగిన అటువంటి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇద్దరు యువతులు బైకుపై వెళుతూ ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. అయితే, వారికి పెద్దగా గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎలా అదుపుతప్పిందో వారి వాహనం ఒక్కసారిగా నడిరోడ్డుపై పడిపోయింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్