‘పీఎం శ్రీ’లో మరిన్ని సూళ్లకు అవకాశం ఇవ్వండి: నారా లోకేశ్

50చూసినవారు
‘పీఎం శ్రీ’లో మరిన్ని సూళ్లకు అవకాశం ఇవ్వండి: నారా లోకేశ్
రాష్ట్రంలో పీఎం శ్రీ పథకం కింద మరిన్ని పాఠశాలలకు అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్​ కోరారు. ఢిల్లీలో పర్యటించిన లోకేశ్ ధర్మేంద్ర ప్రధాన్‌ను ఆయన నివాసంలో ​ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీఎం శ్రీ ఫేజ్-1,2లలో కలిపి ఏపీలో ప్రతిపాదించిన 2,369 పాఠశాలలకు 855 మాత్రమే మంజూరయ్యాయని మిగతా పాఠశాలలను ఫేజ్–3లో మంజూరు చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్