ఏపీలో బంగారు గనులు.. రూ.లక్షల కోట్ల నిల్వలు గుర్తింపు

82చూసినవారు
ఏపీలో బంగారు గనులు.. రూ.లక్షల కోట్ల నిల్వలు గుర్తింపు
AP: రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వివిధ అరుదైన, ఖరీదైన ఖనిజాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు గుర్తించారు. వీటిని వెలికి తీస్తే.. లక్షల కోట్ల సంపద రాష్ట్రానికి సమకూరుతుందని అంచనా వేసింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి ప్రాంతంలో దేశంలో తొలిసారి ప్రైవేట్ భాగస్వామ్యంలో గోల్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. కాగా, ప్రైవేట్ రంగంలో ఏర్పడుతున్న తొలి బంగారం గని ఇదే.

సంబంధిత పోస్ట్